సుశీల విద్యాసంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

258చూసినవారు
సుశీల విద్యాసంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మధిర పట్టణంలో సుశీల విద్యాసంస్థల్లో శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సుశీల విద్యా సంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోని అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్