మడుపల్లి మెయిన్ రోడ్లు బురదమయం

59చూసినవారు
మడుపల్లి మెయిన్ రోడ్లు బురదమయం
మడుపల్లి మెయిన్ రోడ్ లో డ్రైనేజీ లేక నీరు రోడ్ల మీదకు వచ్చి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారాయి. కావున మున్సిపల్ కమిషనర్, చైర్మన్ స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మడుపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్