మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు

72చూసినవారు
మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, ముదిగొండ, మధిర, చింతకానీ, ముదిగొండ మండలాలలో స్థానిక కార్మిక నాయకులు బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సేవలను గురించి కొనియాడుతూ అమరుల స్తూపాలకు పూలమాలలు వేసి అనంతరం జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్మికులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్