నేడు మధిరలో పర్యటించనున్న మంత్రి తుమ్మల

67చూసినవారు
నేడు మధిరలో పర్యటించనున్న మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులూ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్