ముదిగొండ: పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

85చూసినవారు
ముదిగొండ: పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముదిగొండ మండలంలోని న్యూలక్ష్మీపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రంలో పత్తి అమ్ముకుని మద్దతు ధర పొందాలని సూచించారు. నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు జూలకంటి సంజీవరెడ్డి, వాక వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్