జాతీయ జెండాను ఎగురవేసిన విద్యుత్ శాఖ అధికారులు

154చూసినవారు
జాతీయ జెండాను ఎగురవేసిన విద్యుత్ శాఖ అధికారులు
మధిర మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఈ పురుషోత్తం జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బందికి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్