ఈసిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్‌ను చేదించిన ఎస్సై

66చూసినవారు
ఈసిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్‌ను చేదించిన ఎస్సై
ఖమ్మం చెరువు బజారుకు చెందిన వాసం శెట్టి కృష్ణ ఇటీవల మధిరలో మోటార్ సైకిల్ పై వెళ్తుండగా తన సెల్ ఫోన్ పోయిందని మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు ఇవ్వగా దీనిపై స్పందించిన టౌన్ ఎస్సై సంద్య ఈసిఐఆర్ పోర్టల్ ద్వారా విచారణ చేపట్టి ట్రేస్ చేసి వారి ఫోన్ ను శుక్రవారం బాధిత సభ్యునికి అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్