నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో అన్వేష్ చింతల గారి ఆదేశాల మేరకు, అకౌంటెంట్ భానుచందర్ గారి సహకారంతో, ఖమ్మం జిల్లా కొణిజర్ల గ్రామం గవర్నమెంట్ స్కూల్లో లైంగిక వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా స్కూల్ యొక్క సైన్స్ మాస్టర్ విద్యార్థులకు లైంగిక వ్యాధులపై అవగాహన కల్పించారు.