మహ్మదాపురంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

791చూసినవారు
మహ్మదాపురంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
తిరుమలాయపాలెం మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామంలో స్వరో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జినక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల జెడ్పీటిసి సభ్యులు బెల్లం శ్రీనివాస్ హాజరై అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏఎస్ఐ గ్రామ సర్పంచ్ సునీత, నరసయ్య, జినక శ్రీను, మండల కాంగ్రెస్ నాయకులు షేక్.కరీం, ఉడుగు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్