ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పనిచేసే పోలీస్ శాఖ వారికి , మండల న్యూస్ రిపోర్టలకు మంగళవారం సానిటైజర్స్, మాస్కులను తిరుమలాయపాలెం మండల జెడ్పిటిసి సభ్యులు.బెల్లం శ్రీనివాస్, ముదిగొండ ex. జెడ్పిటిసి బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్.కరీం జోగులపాడు సర్పంచ్ లింగయ్య ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.