భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం

59చూసినవారు
భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం
భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం అగ్రహారం గ్రామంలో రైతు పొలంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ గురువారం ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. అనంతరం ఆర్మీ రిటైర్ ఆఫీసర్ చావా కృష్ణమూర్తికి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్