మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్స్ చేయి చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని రాష్ట్ర గిడ్డంగలు సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనంచేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.