కూసుమంచి: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

79చూసినవారు
కూసుమంచి: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కూసుమంచి మండలం లింగారం తండాకు చెందిన వడ్తియా సోమ్లా పుల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా ఇంటి జాగా విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నవి. శనివారం తల్లి తండ్రులు,సోదరుడు అతని భార్య నాగేశ్వర్ రావు దంపతులను కొట్టడంతో మనస్తాపానికి గురైన నాగేశ్వర్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధ్యులైన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్