కూసుమంచి: అధ్వానంగా శ్మశానవాటిక రోడ్డు

72చూసినవారు
కూసుమంచి: అధ్వానంగా శ్మశానవాటిక రోడ్డు
కూసుమంచి మండల పరిధిలోని సంధ్య తండా గ్రామపంచాయతీ శివారులో ఉన్న స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. గ్రామం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు నడవడానికి వీలు లేకుండా బురదమయంగా మారింది. ఈ రోడ్డు నుండే రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తుంటారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డులో గ్రావెల్ పోసి గుంతలు పూడ్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్