రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

51చూసినవారు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నగరంలోని 1వ రైస్ మిల్ రోడ్ లో, 59వ డివిజన్ దానవాయిగూడెం రోడ్ నెంబర్ 8లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4: 30 కు నేలకొండపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని అయన క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబురు దయాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్