క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: పోలీస్ కమిషనర్

64చూసినవారు
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: పోలీస్ కమిషనర్
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం పరేడ్ మైదానంలో ట్రైనీ కానిస్టేబుళ్ల రెండు రోజుల గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ క్రీడా పోటీలకు ముఖ్యతిధిగా హజరైన పోలీస్ కమిషనర్ ముందుగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆనంతరం జెండా ఊపి క్రీడను లాంఛనంగా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్