వైరా జలాశయ ఇంటెక్ వెల్ పరిశీలించిన ప్రిన్సిపల్ కార్యదర్శి

56చూసినవారు
సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫర శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ తో కలిసి వైరా జలాశయంలోని ఇంటెక్ వెల్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్