విద్యా గుమ్మం ఖమ్మం జిల్లా: మంత్రి తుమ్మల

78చూసినవారు
విద్యా గుమ్మం ఖమ్మం జిల్లా: మంత్రి తుమ్మల
విద్యా గుమ్మం ఖమ్మం జిల్లా అని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చదువుల కేంద్రంగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.

సంబంధిత పోస్ట్