వివాహ వేడుకకు హాజరైన జడ్పీటీసీ

848చూసినవారు
వివాహ వేడుకకు హాజరైన జడ్పీటీసీ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామానికి చెందిన మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ కరీం తమ్ముడు వివాహానికి హాజరై నూతన వధూవరులను మండల జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామసహయ, అరవింద్ రెడ్డి, జోగులపాడు సర్పంచ్ నల్లబెల్లి లింగన్న, కాంగ్రెస్ నాయకులు షేక్ కరీం, సుదర్శన్, షేక్ గోరేమియా, షేక్ నజీర్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్