గ్రామదీపికల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

59చూసినవారు
సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమయిను గ్రామ దీపికలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామ దీపికల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్