తల్లాడలో వరదల కారణంగా కూలిపోయిన బ్రిడ్జి

82చూసినవారు
తల్లాడలో వరదల కారణంగా కూలిపోయిన బ్రిడ్జి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా గొల్లగుడెం గ్రామం, మంగాపురం రెండు గ్రామాల మధ్యలో జుబందావాగు బ్రిడ్జి వద్ద రైలింగ్, బిటి రోడ్ కొట్టుకుపోయింది. వర్షాలు కారణంగా తల్లాడలో ఉన్న మూడు చెరువులు భారీగా వరదరావడంతో అలుగుబారి వరద రోడ్డు పాడవడంతో పాటు సుమారు వంద ఎకరాల వరకు పంట నష్టం చేసిన పరిస్థితి ఉందని రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు.

సంబంధిత పోస్ట్