సింగరేణి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

70చూసినవారు
సింగరేణి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలం కిష్టారంలో ఏర్పాటు చేసిన సైనో బంకర్ తో పాటు సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వలన దెబ్బతిన్న ఇళ్లను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలించారు. అనంతరం సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్లు దోమ ఆనంద్ బాబు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్