వరద బాధితులకు లింగాల కాంగ్రెస్ నాయకులు విరాళం

65చూసినవారు
వరద బాధితులకు లింగాల కాంగ్రెస్ నాయకులు విరాళం
కల్లూరు మండలం లింగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మన ఖమ్మం కోసం మనం కార్యక్రమంలో భాగంగా విరాళాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ కు అందజేశారు. ఇందులో భాగంగా 8 క్వింటాళ్ల బియ్యాన్ని లింగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా లింగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్