సత్తుపల్లి: నీటి సంపులో పడి వ్యక్తి మృతి

54చూసినవారు
ప్రమాదవ శాత్తు నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సత్తుపల్లిలోని గాంధీనగర్ రోడ్ నంబర్ 6లో చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన గొల్లమందల పుల్లయ్య (40) కూలీ నిమిత్తం మంగళవారం డేవిడ్ కే డానియల్ ఇంటికి వచ్చాడు. నీటిసంపు వద్ద పని చేస్తుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడి పోయాడు. గమనించిన కుటుంబికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్