వెంగళరావు నగర్లో కూలిన ఇంటి గోడలు

55చూసినవారు
భారీ వర్షాలకు ఇంటి గోడలు నానడంతో పాటు పక్కనే ఉన్న సత్తుపల్లి జేవీఆర్ ఓసీలోని బాంబ్ బ్లాస్టింగులకు కారణంగా ఇంటి గోడలు తరచూ కూలుతున్నాయి. తాజాగా సత్తుపల్లిలోని వెంగళరావు నగర్ రోడ్ నెం.12కు చెందిన మస్రత్, దువ్వల రామకృష్ణల ఇంటి గోడలు కూలిపోయాయి. కూలుతున్న సమయంలో బాధితులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పిందని, తక్షణమే సింగరేణి అధికారులు స్పందించాలని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలనిఆదివారం వారు కోరారు.

సంబంధిత పోస్ట్