సింగరేణి మండల కేంద్రంలో గురువారం కారేపల్లి ఎస్సై రాజారామ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలను అదుపులో తీసుకుని రైడర్ పై, ఓనర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. రాష్ డ్రైవింగ్ వల్ల ఆక్సిడెంట్, బైక్ పై స్టంట్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వాహనాలను అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ చేసి కోర్టుకు పంపారు. మైనర్ వ్యక్తులు వానలు నడిపితే కఠిన చర్యలు అని హెచ్చరించారు.