కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1063చూసినవారు
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వైరాలో శుక్రవారం వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ అర్హులైన వారికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు బొర్ర రాజశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ జైపాల్, కొనిజర్ల ఎంపీపీ మధు, శీలం నర్సిరెడ్డి ఏదునూరి సీతారాములు కట్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్