విశాఖ వాసులతో గడిపేందుకు ఎదురు చూస్తున్నా: ప్రధాని మోదీ

55చూసినవారు
విశాఖ వాసులతో గడిపేందుకు ఎదురు చూస్తున్నా: ప్రధాని మోదీ
ఏపీలోని విశాఖలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని.. "రేపు నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో పాల్గొంటాను. హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను." అని 'ఎక్స్‌'లో ఆసక్తికర పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్