మంద కృష్ణమాదిగ అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ముఖ్య నాయకత్వం, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. తక్షణమే మందకృష్ణ మాదిగను విడుదల చేయాలని జిల్లా నాయకులు తూరుగంటి అంజయ్య కోరారు.