సింగరేణి: ప్రజా మరుగుదొడ్లు ప్రారంభానికి సిద్ధం

84చూసినవారు
సింగరేణి: ప్రజా మరుగుదొడ్లు ప్రారంభానికి సిద్ధం
సింగరేణి మండల బస్టాండ్ సెంటర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సహకారంతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ బుధవారం ప్రారంభోత్సవానికి రానున్నారు. సింగరేణి ఎంపీడీవో, ఎంపీఓ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డివైజియం , కాంగ్రెస్ నాయకులు మేదరి టోనీ, హనీప్, రాములు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్