కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయండి

80చూసినవారు
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయండి
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ సాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మండల కాంగ్రెస్ నాయకులు సహకార సొసైటీ డైరెక్టర్ మర్సకట్ల రోశయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని, ఇందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్