భార్య, పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడా?

56చూసినవారు
భార్య, పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడా?
ఖమ్మం జిల్లా రఘునాథపల్లిలో తల్లీపిల్లల మృతిపై అనుమానాలు వీడటం లేదు. కారు చెట్టును ఢీకొని తల్లి కుమారితో పాటు పిల్లలు కృషిక, తనిష్క మృతిచెందారు. అయితే.. డ్రైవింగ్ చేస్తున్న భర్త ప్రవీణ్‌ శరీరంపై గాయాలున్నప్పటికీ.. తల్లీపిల్లల ఒంటిపై గాయాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రవీణే.. వారిని చంపి, యాక్సిడెంట్ అంటూ డ్రామాలాడుతున్నాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్