పెరుగుతున్న వాట్సప్‌ గ్రూపు స్కామ్స్‌

80చూసినవారు
పెరుగుతున్న వాట్సప్‌ గ్రూపు స్కామ్స్‌
సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వాట్సప్‌ గ్రూపుల్లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు అంటూ మోసాలకు తెగబడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి డబ్బులు దోచుకుంటున్నారు. పుణెకు చెందిన ఇద్దరు సోదరులను నమ్మించి రూ.2.45 కోట్లు కొట్టేశారు. ప్రజలు ఈ తరహా మోసాలకు బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి.

సంబంధిత పోస్ట్