రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ

70చూసినవారు
రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్‌మన్‌గా కనిపించనున్నారని సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ మూవీలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కీలక పాత్రలో నటించనున్నాడట. ధోని, రామ్ చరణ్‌కు కోచ్‌గా కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్