అమెరికా టీచ‌ర్ల‌పై చైనాలో క‌త్తితో దాడి

52చూసినవారు
అమెరికా టీచ‌ర్ల‌పై చైనాలో క‌త్తితో దాడి
చైనాలో శిక్ష‌ణ ఇచ్చేందుకు వెళ్లిన న‌లుగురు కాలేజీ సిబ్బందిపై కత్తితో దాడి జ‌రిగింది. అమెరికాలోని ఐయోవా కార్న‌ల్ కాలేజీకి చెందిన ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు.. ఓ ప్రోగ్రామ్ నేప‌థ్యంలో చైనాకు వెళ్లారు. జిలిన్ ప్రావిన్సులో ఉన్న బెయిషాన్ పార్క్ స‌మీపంలో ఉన్న ఓ ఆల‌యాన్ని విజిట్ చేసినప్పుడు ఓ వ్య‌క్తి క‌త్తితో న‌లుగురు టీచ‌ర్లపై అటాక్ చేశాడు. చైనా వ‌ర్సిటీతో భాగ‌స్వామ్యంలో భాగంగా శిక్ష‌ణ కోసం త‌మ కాలేజీకి చెందిన న‌లుగురు అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు కార్న‌ల్ కాలేజీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్