డక్‌వర్త్ లూయిస్(DLS) పద్ధతి గురించి తెలుసా?

548చూసినవారు
డక్‌వర్త్ లూయిస్(DLS) పద్ధతి గురించి తెలుసా?
క్రికెట్ చ‌రిత్ర‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ (DLS) అంటే వ‌ర్షంతోనూ లేక ఏవైనా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో మ్యాచ్ నిలిచిపోతే విజేతను తేల్చే పద్ధతి. 1997లో ఈ విధానాన్ని సృష్టించారు. ఇంగ్లాండ్‌లో ఫ్రాంక్ డక్ వర్త్, టోనీ లూయిస్ అనే ఇద్దరు గణాంక నిపుణులు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారంగా వారి పేరుమీదుగా ఐసీసీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. DLS ఫార్ములా: టీం2 లక్ష్యం = టీం1 సాధించిన స్కోరు X టీం1కు ఉన్న వనరులు\టీం2కు ఉన్న వనరులు.

సంబంధిత పోస్ట్