యాపిల్స్ ఎక్కువగా తినేవారికి హెచ్చరిక

54చూసినవారు
యాపిల్స్ ఎక్కువగా తినేవారికి హెచ్చరిక
ఎంత మంచి ఆహారాలైనా అతిగా తింటే అనారోగ్యాల ముప్పు తప్పదు. ఇది యాపిల్ పండ్ల విషయంలో కచ్చితంగా వర్తిస్తుంది. యాపిల్స్ ఎక్కువగా తింటే శరీరంలో అదనపు కేలరీలు జమ అవుతాయి. దీంతో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరం, కడుపునొప్పి రావచ్చు. ఈ పండ్లను అదే పనిగా తింటే రక్తంలో షుగర్ లెవల్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మరింత దిగజారుస్తుంది. ఈ సమయంలో డయాబెటిస్ మందులు వేసుకున్నా అవి పనిచేయకపోవచ్చు.

సంబంధిత పోస్ట్