కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్

1073చూసినవారు
ఐపీఎల్-17వ సీజన్ ముగిసింది. చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి కోల్‌కతా నైట్ రైటర్స్ విజయం సాధించింది. దీంతో పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకూ తెరదించుతూ కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో కేకేఆర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్