మట్కా ఆడుతున్న ఒకరి అరెస్ట్

71చూసినవారు
మట్కా ఆడుతున్న ఒకరి అరెస్ట్
కొమురం భీం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిషేధిత అప్లికేషన్ ను ఉపయోగించి ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శుక్రవారం ఆసిఫాబాద్ పోలీసులు తణిఖీలు నిర్వహించారు. కషబ్ వాడి బస్తీకి చెందిన ఎస్కే. ఉమర్ మొబైల్ లో మట్కా ఆన్లైన్ గేమ్ ను ఆడుతునట్టు గుర్తించారు. అతని మొబైల్ ఫోన్ ను, అతని వద్ద లభించిన 1000 /- రూపాయలను ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్