ఆసిఫాబాద్: క్యాలెండర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు

73చూసినవారు
ఆసిఫాబాద్: క్యాలెండర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
మీడియా నిజాలు నిర్భయంగా రాయాలని, ప్రజలు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అన్నారు. మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా వాంకిడి మండలం కేంద్రంలో ఉద్యమ కెరటం దినపత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేల కృషి చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్