జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులను నియమించాలి

74చూసినవారు
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులను నియమించాలి
ఆసిఫాబాద్ జిల్లా, మండల కేంద్రం ప్రధాన ఆసుపత్రిలో ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సీపీఎం పార్టీ ఆధ్యర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గం. దినకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజలకు అవసరమైన వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్