ట్రస్ట్ భూమిని కాపాడడానికి అందరూ సహకరించాలి

75చూసినవారు
పులే అంబేడ్కర్ బుద్ధ భూమి సామాజిక ట్రస్ట్ కు ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఫూలే అంబేడ్కర్ బుద్ధభూమి ట్రస్ట్ అధ్యక్షులు విజయ ఉప్రే, భారతీయ బౌద్ధమసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్, సమాజ్ క్రాంతి ఆగాడి జిల్లా అధ్యక్షులు దుర్గం తిరుపతి అన్నారు. బుధవారం శౌర్య డివోషనల్ పురస్కరించుకొని
బెండార గ్రామంలోని బోడగుట్ట వద్ద ట్రస్ట్ కు ప్రభుత్వం కేటాయించిన భూమిని పలు సంఘాలతో కలిసి వారు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్