అద్వాన్నంగా రోడ్లు

69చూసినవారు
అద్వాన్నంగా రోడ్లు
గ్రామాలకు వెళ్లే రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జైనూర్ మండలం నుండి కిషన్ నాయక్ తండా వరకు 35కి.మి 4 గ్రామాలకు వెళ్ళే దారిలో వాన కాలం బురద, ఎండాకాలం దుమ్ము రోడ్లపై పెద్ద పెద్ద గుంతలతో పెద్ద పెద్ద రాళ్లతో అష్ట కష్టాలు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం నిర్మించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్