గ్రామాలకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి

59చూసినవారు
గ్రామాలకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి
తిర్యాణి మండలం ఉల్లిపిట్ట డొర్లి, జెండగుడ గ్రామాలను డివైఎఫ్ఐ బృందం శుక్రవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టికనంద్ మాట్లాడుతూ డోర్లి గ్రామం సమీపంలో ఉన్న వాగు పై నూతనంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చెయ్యాలని అన్నారు. వర్షం పడితే బిర్జి పై నుండి నీళ్ళు ప్రవహిస్తున్నాయాని దీంతో ఉల్లిపిట్ట ప్రజలు, తిర్యనీ మండల ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్