భగత్ సింగ్ చరిత్రని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

81చూసినవారు
భగత్ సింగ్ చరిత్రని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
వాంకిడి మండలం మోడల్ డిగ్రీ కళాశాలలో శనివారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమంలో యువకుల పాత్రపై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమం నిర్వహించి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన మహావీరులు భగత్ సింగ్ చరిత్ర పాఠ్యపుస్తకాళ్లలో ప్రభుత్వం చేర్చాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్