కొమరంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

61చూసినవారు
కొమరంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
జిల్లాలోని జోడెన్ ఘాట్ లో ఈనెల 17వ తేదీన జరగనున్న కొమరంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆదివాసి, గిరిజన సంఘాల నాయకులతో కలిసి కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్