కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలి

77చూసినవారు
కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం లోని జోడెన్ ఘాట్ లో అక్టోబర్ 17వ తేదీన నిర్వహించనున్న కొమురం భీమ్ 84వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవం జల్-జంగల్-జమీన్ నినాదంతో ఆదివాసీల అభివృద్ధి కొరకు వీరోచితంగా పోరాడిన వీరుడు కొమురం భీమ్ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్