జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం విక్రయాలు

1560చూసినవారు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అధిక ధరలకు వ్యాపారం కొనసాగుతుందని మందుబాబుల నిరుపేదల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వాంకిడి మండలంతో పాటుగా మద్యం అమ్మకాలు కొనుగోళ్లు ఇష్టానుసారంగా ధర దోపిడీ తదితర మండలాల్లో జోరుగా సాగుతోందని విశ్వసనీయత సమాచారం. అంతే కాకుండా అధికారుల అండదండలతో ఇలా వ్యాపారానికి రెచ్చిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్