ఏఐటీయుసి, కార్మీక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

77చూసినవారు
కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ తో పాటు కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి జిల్లా నాయకులు, వివిధ కార్మీక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్