కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్, ఆదేశాల మేరకు చింతలమానపల్లి మండల పరిధిలోని రణవెళ్లి గ్రామ శివారులో మంగళవారం కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై చింతల మానేపల్లి పోలీసులు మెరుపు దాడులు చేసారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు కోడిపుంజులు, 1,550 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది .